Saturday, November 13, 2010

కులం

కులం మలం ఒకటేరా
మలినంలో మలం పుడితే కుటిలంలో కులం పుట్టె 
మనం పెట్టి మనం చూస్తే కదం తొక్కి కడిగేస్తే 
ఆ బాపు కన్న కలల్ని అజరామరం గావించవచ్చు 
భారతావని కీర్తి పతాక తిరిగెగుర వేయవచ్చు ..... 
.............. ఇది నాకు నచ్చిన ఒక సంపుటి (కాపి)

No comments: